పక్షవాతం రావడానికి
పలు కారణాలు
మెదడులోని ఏ భాగానికైనా రక్తం అందకపోతే పక్షవాతం
మెదడు కణాలు మరణిస్తుంటాయి
శరీర భాగాలు చచ్చుబడతాయి
రక్తపోటు నియంత్రణలో లేకపోతే పక్షవాతం ముప్పు
అధిక బరువు ఉంటే తగ్గించుకోవాలి
వ్యాయామం చేయాలి.. ఆటలు ఆడాలి
ఉప్పు వాడకం తగ్గించాలి
వేపుళ్ల వంటి ఆహార పదార్థాలు వద్దు
ధూమపానానికి దూరంగా ఉండాలి