టాలీవుడ్‌లో వరుస హిట్స్‌తో రాశి ఖన్నా  తన ట్యాలెంట్‌ను ప్రూవ్ చేసుకుంది.

ఇప్పుడు తమిళంలోనూ వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారింది.

అటు వరుస ఫోటోషూట్స్‌తోనూ రాశి ఖన్నా అందాల విందును ప్రదర్శిస్తుండటంతో అభిమానులు ఆమె ఫోటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు.