కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోవాల్సిన ఆహారాలు
లివర్‌ను శుభ్ర పరచడంలో పసుపు అత్యుత్తమంగా పనిచేస్తుంది
చేపలు, కోడిగుడ్లు, వాల్నట్స్ లివర్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి
బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల లివర్ ఆరోగ్యం మెరుగు పడుతుంది
బాదం, పిస్తా లివర్‌కు ఎంతగానో మేలు చేస్తాయి
ఉసిరికాయ జ్యూస్ లివర్‌కు సహజసిద్ధమైన టానిక్‌లా పనిచేస్తుంది
అల్లం తింటే లివర్‌కు ఎంతగానో మేలు చేస్తుంది
ఆలివ్ ఆయిల్‌ను తీసుకోవడం వల్ల లివర్ శుభ్రపడుతుంది
ఉల్లిపాయలు, వెల్లుల్లి తినడం వల్ల లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు
లివర్‌ను శుభ్రం చేయడంలో ద్రాక్షలు అద్భుతంగా పనిచేస్తాయి