తెలుగు అమ్మాయి అయిన శోభిత ధూళిపాళ..
మోడలింగ్ రంగం నుంచి సినీ ఫీల్డ్లోకి అడుగు పెట్టింది.
ప్రస్తుతం నార్త్ టు సౌత్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది.
కాగా ఈ అమ్మడి సిస్టర్ పెళ్లి వేడుకలు విశాఖపట్నంలో జరుగుతున్నాయి.
పెళ్లి పనులు అన్ని శోభిత దగ్గర ఉండి చూసుకుంటుంది.
అలాగే మెహందీ, సంగీత్, హల్దీ పార్టీల్లో సిస్టర్తో కలిసి..
శోభిత కూడా ఫోటోలకు ఫోజులిచ్చి సందడి చేస్తుంది.
ఆ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయగా..
నెటిజెన్లు లైక్స్ కొడుతూ ట్రెండ్ చేస్తున్నారు.