చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ లయన్స్, ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన డ్వేన్ బ్రావో 183 వికెట్లు తీశాడు
ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన లసిత్ మలింగా 170 వికెట్లు పడగొట్టాడు
ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడిన యజువేంద్ర చాహల్ 170 వికెట్లు తీశాడు
డెక్కన్ ఛార్జర్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన అమిత్ మిష్రా 166 వికెట్లు పడగొట్టాడు
చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్, రాజస్థాన్ రాయల్స్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ తరఫున ఆడిన రవిచంద్రన్ అశ్విన్ 158 వికెట్లు తీశాడు
చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్, కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన పీయూష్ చావ్లా 157 వికెట్లు పడగొట్టాడు
పూణే వారియర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన భువనేశ్వర్ కుమార్ 154 వికెట్లు తీశాడు
కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడిన సునీల్ నరైన్ 153 వికెట్లు పడగొట్టాడు
చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన హర్బజన్ సింగ్ 150 వికెట్లు తీశాడు
ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన జస్ప్రీత్ బుమ్రా 145 వికెట్లు పడగొట్టాడు