మిల్కి బ్యూటీ తమన్నా..

ప్రస్తుతం బాలీవుడ్‌లో తెగ సందడి చేస్తుంది. 

ప్రియుడు విజయ్‌ వర్మతో చెట్టపట్టాలు వేసుకొని తిరిగేస్తుంది.

ఇక సోషల్ మీడియాలో ఫోటోషూట్స్‌తో..

సందడి చేస్తున్న ఈ మిల్కి బ్యూటీ..

తన కొత్త ఫోటోలను షేర్ చేసింది.

ఆ పిక్స్‌లోని తమన్నా లుక్స్‌కి

నెటిజెన్స్ మెస్మరైజ్ అవుతున్నారు.