జీవక్రియల్లో అసాధరణ మార్పునే డయాబెటిస్ అంటారు
ఇతర జ్యూస్‌లతో పోలిస్తే అలోవెరాలో చక్కెర తక్కువ
మూత్రపిండాలు, కాలేయ పనితీరుపై విషపూరిత ప్రభావాలు ఉండవు
బ్యాక్టీరియా, ఫంగల్, వైరల్ ఇన్ఫెక్షన్‌లను నియంత్రిస్తాయి