CBI Raids: రాజస్థాన్ సీఎం గహ్లోత్ సోదరుడి ఇంట్లో సీబీఐ దాడులు.. మండిపడ్డ కాంగ్రెస్
కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ మండిపడ్డారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఈడీ విచారిస్తోన్న నేపథ్యంలో ఢిల్లీలో జరిగిన నిరసనలను అశోక్ గహ్లోత్ ముందుండి నడిపించారని ఆయన అన్నారు. అందుకే మోదీ సర్కారు ఇలా అశోక్ గహ్లోత్ సోదరుడి ఇంట్లో సీబీఐతో దాడులు చేయిస్తోందని ఆరోపించారు.

CBI Raids: రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గహ్లోత్ సోదరుడు అగ్రసేన్ గహ్లోత్ ఇంట్లో కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) అధికారులు సోదాలు జరుపుతున్నారు. అలాగే, అగ్రసేన్ గహ్లోత్‌కు సంబంధించిన ఓ కార్యాలయంలోనూ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎరువుల ఎగుమతి కేసులో ఇప్పటికే అగ్రసేన్ గహ్లోత్‌ను ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారిస్తోంది. 2007-2009 మధ్య ఎరువులను భారీ ఎత్తున అక్రమంగా ఎగుమతి చేశారని ఈడీ అంటోంది.
Enforcement Directorate: సత్యేందర్ జైన్ ఇళ్లు, కార్యాలయాల్లో మళ్లీ ఈడీ సోదాలు
ఎరువుల ఎగుమతికి సంబంధించిన నగదు అక్రమ చలామణీ కేసులో ఈడీ ఇప్పటికే పలుసార్లు ఆయనను విచారించింది. అశోక్ గహ్లోత్ సోదరుడు అగ్రసేన్ గహ్లోత్ ఇంట్లో సీబీఐ సోదాలు జరుపుతున్న నేపథ్యంలో దీనిపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ మండిపడ్డారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఈడీ విచారిస్తోన్న నేపథ్యంలో ఢిల్లీలో జరిగిన నిరసనలను అశోక్ గహ్లోత్ ముందుండి నడిపించారని ఆయన అన్నారు. అందుకే మోదీ సర్కారు ఇలా అశోక్ గహ్లోత్ సోదరుడి ఇంట్లో సీబీఐతో దాడులు చేయిస్తోందని ఆరోపించారు. ఈ చర్యలను తాము ఉపేక్షించబోమని చెప్పారు.
- Sanjay Raut : నేడు ఈడీ ముందు హాజరు కానున్న సంజయ్ రౌత్
- Udaipur: ఉదయ్‌పూర్‌లో ఉద్రిక్తత.. ఆందోళనకారుల్ని అదుపు చేసిన పోలీసులు
- Udaipur incident: ఊహకు అందని ఘటన జరిగింది.. మోదీ, షా స్పందించాలి: రాజస్థాన్ సీఎం
- Shiv Sena: సంజయ్ రౌత్‌కు ఈడీ మరోసారి సమన్లు
- Enforcement Directorate: మరో 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీలోనే మంత్రి సత్యేందర్ జైన్
1Anasuya : పలుచని చీరలో అనసూయ పరువాలు
2Rohit Sharma: కరోనా నుంచి కోలుకుని నెట్స్‌లో రోహిత్ శర్మ ప్రాక్టీస్
3Krithi Shetty : ది వారియర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కృతిశెట్టి
4Miss India : ఫెమినా మిస్ ఇండియా 2022 సినీ శెట్టి
5Puri Jagannath: ఉచిత తీర్థయాత్ర స్కీంలోకి పూరి జగన్నాథ్ యాత్ర
6Sri Lanka crisis: పెట్రోల్, డీజిల్ కొరత.. శ్రీలంకలో ఇప్పటికీ తెరుచుకోని పాఠశాలలు
7NBK 107 : బాలకృష్ణతో అల్లరి చేస్తున్న నరేష్..
8Miss India 2022: కర్ణాటకకు చెందిన సినీ శెట్టికి మిస్ ఇండియా 2022
9Kishore Das : క్యాన్సర్‌తో యువ హీరో మృతి..
10Nani : ‘అంటే సుందరానికి’ వచ్చేస్తున్నాడు ఓటీటీలోకి..
-
Baby Health : బేబి హెల్త్ గ్రోత్ కోసం!
-
Hair Spa : హెయిర్ స్పా తో జుట్టు ఆరోగ్యం!
-
Pregnant Women : గర్భిణీలు ఈ జాగ్రత్తలు పాటిస్తే!
-
Punarnava : కాలేయ సమస్యలకు దివ్య ఔషధం పునర్నవ!
-
Probiotics : రోగనిరోధక శక్తికి మేలు చేసే ప్రొబయోటిక్స్!
-
Potatoes : రక్తంలో కొలొస్ట్రాల్ స్ధాయిలను తగ్గించే బంగాళ దుంప!
-
Monkeypox : రూపం మార్చుకున్న మంకీపాక్స్..బ్రిటన్‌లోని రోగుల్లో వేరే లక్షణాలు
-
Kurnool : ఆస్తి కోసం పిన్నమ్మనే హత్య చేశారు