మీరు టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ వాడతారా?
ఎలా క్లీన్ చేసుకోవాలో తెలుసా?
వాషింగ్ మెషిన్ సరిగా క్లీన్ చేసుకోకపోతే క్రిములు, బ్యాక్టీరియా చేరి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం.
టాప్ లోడ్ లో ముందుగా టబ్ క్లీన్ చేసుకోవాలి.
ఆ తర్వాత డిటర్జెంట్ ట్రేలు, డ్రాయర్లు, ఇతర విడిభాగాలు వేడి నీటిలో నానబెట్టాలి.
ఆ తర్వాత వాటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి.
మెషిన్ పైన వెలుపల వాష్ చేసుకోవాలి. వెనిగర్ లేదా బ్లీచింగ్ ఉపయోగించి క్లీన్ చేయాలి.
ఫిల్టర్, అజిటేటర్ ను శుభ్రం చేసుకోవాలి.
మైక్రోఫైబర్ క్లాత్ టబ్, లిడ్ ను తుడుచుకోవాలి.
ఆ తర్వాత వాషింగ్ మెషిన్ మొత్తం క్లాత్ తో తుడవాలి.
అన్ని విడి భాగాలు ఆరబెట్టిన తర్వాతే బిగించుకోవాలి.