Record strike

    ఆర్టీసీలో రికార్డు సమ్మె

    November 4, 2019 / 04:22 AM IST

    సమస్యల పరిష్కరించండి..తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె రికార్డు సృష్టించింది. సుదీర్ఘకాలంగా సమ్మె కొనసాగడం ఇదే తొలిసారి. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 2001 నవంబర్‌లో జీతాలను సవరించాలని..తదితర డిమాండ్లతో కార్మికులు 24 రోజ�

10TV Telugu News