హెయిర్ ఫాల్ తగ్గించే హోమ్ రెమెడీస్!
హెయిర్ ఫాల్ సమస్య వేధిస్తుంటే ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటిస్తే ఫలితం ఉంటుంది
జుట్టు కుదుళ్లకు ఈ మిశ్రమాలు పట్టించి, 20-30 నిమిషాల తర్వాత తల స్నానం చేయాలి. అవి
ఆనియన్ పేస్ట్
ఎగ్ వైట్, యోగర్ట్ మిశ్రమం
కరివేపాకు పేస్ట్
అలోవెరా జెల్
బీట్‌రూట్ జ్యూస్-హెన్నా మిశ్రమం
మెంతుల్ని రాత్రి నానబెట్టి, ఉదయం పేస్టు చేసుకుని వాడాలి
కొబ్బరి పాలతో పది నిమిషాల మసాజ్