Home » INTERNET
సాల్టెడ్ పచ్చి బఠానీలు స్నాక్స్‌గా తినడానికి చాలామంది ఇష్టపడతారు. అయితే ఇంటర్నెట్లో దాని తయారీ విధానం చూసిన జనం షాకవుతున్నారు.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్, 2021 చివరిలోనే జాబితాలోనే ఈ విషయాల్ని చేర్చారు. అయితే అలాంటి కంటెంట్‌ను హోస్ట్ చేయడానికి ప్లాట్‌ఫారమ్‌లను జవాబుదారీగా ఉంచడానికి డిజిటల్ ఇండియా బిల్లు ప్రభుత్వానికి చట్టపరమైన బాలన్ని ఇస్తుందని ఆయన అన్నారు
మనలో ఉన్న ఇష్టాన్ని, టాలెంట్‌ని మొదటగా ఉపాధ్యాయులు గుర్తిస్తారు. ఆ దిశగా ప్రోత్సహిస్తారు. 20 ఏళ్ల క్రితం టీచర్ చెప్పిన మాటను తూచా తప్పకుండా పాటించాడు. ఆ విషయాన్ని మళ్లీ గురువుకి షేర్ చేసుకున్నాడు ఓ విద్యార్ధి. స్ఫూర్తి కలిగించే పోస్టు చదవండి.
ఏదైనా శిక్షణ తీసుకునేటపుడు ట్రైనర్ కాస్త కఠినంగా వ్యవహరించడం సహజమే. కానీ కర్రతో కొడతా అని బెదిరించడం ఏంటి? వింతగా ఉంది కదా.. హర్యానాలో ఓ జిమ్ ట్రైనర్ 210 కిలోల బరువు ఎత్తకపోతే క్లయింట్‌ను కర్రతో కొడతా అని బెదిరించాడు.
సిద్ధార్థ్ మల్హోత్రా-కియారా అద్వాని పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఫ్యాన్స్ వాటిని షేర్ చేస్తూ, కొత్త జంటకు అభినందనలు చెబుతున్నారు. ఈ పెళ్లికి హాజరైన అతిథులు, సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా�
ఒక వ్యక్తి తనకిష్టమైన ఫుడ్ పేరును టాటూగా వేయించుకున్నాడు. ఒక యువకుడు తనకిష్టమైన రాజ్మా చావల్ పేరును మోచేతి పైభాగంలో, వెనుకవైపు టాటూగా వేయించుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోను ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ ట్వీట్ చేసింది. అతడి పేరు, వివరాల్ని
జియో బ్రాడ్‌బాండ్, ఇంటర్నెట్ సేవలు అందుబాటులో లేకపోవడంతో యూజర్లు ఇంటర్నెట్ కనెక్ట్ కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ అంశంపై స్పందించిన కంపెనీ సేవల పునరుద్ధరణకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది.
‘కర్మ’ ఎవ్వరినీ వదిలిపెట్టదని చెప్పేందుకు మరో ఉదాహరణ ఈ వీడియో. తమ పక్కనే ఒక బైక్‌పై వెళ్తున్న యువకుడిని తన్నేందుకు, మరో బైక్‌పై వెళ్తున్న యువతి ప్రయత్నించింది. అయితే, ఆమె పట్టు కోల్పోయి కింద పడింది.
ఇది కచ్చితంగా వింతే! కాకపోతే.. తన డెత్ సర్టిఫికెట్ పోయిందని తనే పత్రికా ప్రకటన ఇవ్వడం ఏంటి? దీన్ని ఆ పేపర్ వాళ్లు అలాగే ప్రచురించడం ఏంటి! దీనిపై నెటిజన్లు సరదగా స్పందిస్తున్నారు.
వేరే వాళ్ల కోసం తెచ్చిన ఫుడ్ తీసుకోవడమే కాకుండా.. ఆ ఫుడ్ తెచ్చిన డెలివరీ పార్ట్‌నర్‌పై బూటుతో దాడి చేసిందో యువతి. ఈ ఘటనను అక్కడున్న వాళ్లు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.