Home » INTERNET
రాజస్థాన్‌లో సీఎం అశోక్ గహ్లోత్ ప్రభుత్వం మహిళలకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు ఇవ్వాలని నిర్ణయించింది. స్మార్ట్ ఫోన్లతో పాటు మూడున్నర ఏళ్లపాటు ఇంటర్నెట్ కూడా ఫ్రీగా ఇవ్వాలని యోచిస్తోంది.
ఈ ఫీచర్ వాడుకోవాలంటే ముందుగా క్రోమ్ బ్రౌజర్లో ఇంటర్నెట్ ఉన్నప్పుడే మెయిల్.గూగుల్.కామ్ (mail.google.com)ను బుక్ మార్క్ చేసుకుని ఉంచుకోవాలి. తర్వాత జీ మెయిల్ యాప్ ఓపెన్ చేసి, అందులో సెట్టింగ్స్‌లోకి వెళ్తే ‘సీ ఆల్ సెట్టింగ్స్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది.
భద్రతా బలగాలను చూసిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే భద్రతా బలగాలు ఎదురు కాల్పులకు దిగాయి. ప్రస్తుతం ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్లు...
హాస్యనటుడు ‘మిస్టర్ బీన్’ ఇక లేరని ఓ ప్రముఖ ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్ వార్త ప్రసారం చేసింది. ఇది ఫేక్ న్యూస్ అని తేలడంతో అభిమానులు మండిపడుతున్నారు.
బెంగళూరుకు చెందిన ఓ రెస్టాంట్ వారు ఇడ్లీలను ఐస్ క్రీమ్ ఆకారంలో తయారు చేశారు. అచ్చం ఐస్ క్రీం పుల్లలా కనిపిస్తున్నాయి.
దేశవ్యాప్తంగా స్కూల్స్ కు తిరిగి వెళ్లేవారిలో బాలురు మాత్రమే ఉన్నారు కానీ, బాలికలు వెళ్లొచ్చని చెప్పలేదు. టీచర్లందరూ మగ విద్యార్థులు స్కూల్ కు రావాల్సిందేనని స్టేట్మెంట్ లో ఉంది.
ఈ రోజుల్లో చిన్న ఇల్లు కొనాలన్నా ముందుగా చూసేది సౌకర్యాలే. అందులో ప్రధానమైనది నీటి సరఫరా. ఆ తర్వాత విద్యుత్ కనెక్షన్. ఆ తర్వాత డ్రైనేజీ, రోడ్డు. ఈ సౌకర్యాలు ఉన్నాయో లేదో అని చూసుకు
అఫ్ఘానిస్తాన్ లోని పంజ్‌షీర్ ప్రావిన్స్ లో ఇంటర్నెట్ ని బంద్ చేసింది తాలిబన్.
బ్యాగును ఆన్ లైన్ లో అమ్మకానికి పెడితే..ఫుల్ డిమాండ్ వచ్చింది. బ్యాగ్ ధర ఎంతుంటుందో అని తెలుసుకున్న వారు నోరెళ్లబెట్టారు. ఈ బ్యాగ్ అక్షరాల రూ. 2090 డాలర్లు (రూ. 1.53 లక్షలు).
ఇంటర్నెట్ వినియోగం బాగా పెరిగి, తక్కువ ధరకే డేటా లభించటంతో చాలామంది స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. అందులో ఎక్కువ మంది చాటుమాటుగా పోర్న్ చూస్తారని చాలామందికి తెలుసు. కానీ ఎవరు ఎవరితోనూ పైకి చెప్పుకోరు తమ సన్నిహితులతో తప్ప.