Home » Pahalgam attack
సరిహద్దు గ్రామాల్లో అల్లర్లకు పాకిస్తాన్ కుట్ర
బార్డర్ లో పాకిస్థాన్ సైన్యం పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంపై పాకిస్థాన్ కు భారత్ హెచ్చరిక జారీ చేసింది.
కచ్చితమైన నిఘా సమాచారం ఉందంటున్న పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి తరార్
పాక్ బడ్జెట్లో అంతా వాళ్లకే... ఇంత దారుణమా?
ఎలాంటి జవాబు ఇవ్వాలో, టైమ్, ప్లేస్ కూడా భారత సైన్యమే డిసైడ్ చేస్తుందన్నారు ప్రధాని మోదీ.
ఇది పాకిస్తాన్ నౌకాదళాన్ని బలహీనపరచడంతో పాటు సముద్ర మార్గాలను 60శాతం వరకు అడ్డుకోగల సామర్థ్యం కలిగి ఉందని అంచనా.
ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన పాక్ ఎయిర్ లైన్లకు ఇది మరింత శరాఘాతంగా మారనుంది.
కింద పరుగులు తీస్తున్న వారిలో ఒకరు కింద పడిపోవడం ఈ వీడియోలో స్పష్టంగా కనపడుతోంది.
ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్, మేజర్ జనరల్ ఫైసల్ మెహమూద్ మాలిక్ తమ ఆర్మీ సిబ్బందికి ఓ అడ్వైజరీ జారీ చేసినట్లు ఉన్న లేఖ సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్ అవుతోంది.
భారత్ దూకుడుతో పాక్ సైనికుల్లో వణుకు!